Chiranjeevi Oxygen Bank Opened @ Kaza | in Guntur Dist

కరోనా రోగులకు ప్రాణవాయువు అందించేందుకు గుంటూరు జిల్లా కాజ గ్రామంలో… చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను అందుబాటులోకి తెచ్చారు. గుంటూరు జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు రవిశ్రీనివాస్… ఈ ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. తొలివిడతలో 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నామని…. చిరంజీవి అభిమానుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటారని…. ఆక్సిజన్ కావాల్సినవారు తమను సంప్రదిస్తే ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం చిరంజీవి అభిమానులు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

#EtvAndhraPradesh

#EtvNews

—————————————————————————————————————————-

☛ Download ETV Win Application to look at All ETV Channels for Android & IOS: https://f66tr.application.goo.gl/apps

—————————————————————————————————————————–

For Contemporary Updates on ETV Channels !!!

☛ Visit our Official Website:http://world wide web.ap.etv.co.in

☛ Sign up for Latest News : https://goo.gl/9Waw1K

☛ Sign up for our YouTube Funnel : http://bit.ly/JGOsxY

☛ Like us : https://world wide web.facebook.com/ETVAndhraPradesh

☛ Follow us : https://twitter.com/etvandhraprades

☛ Follow us : https://world wide web.instagram.com/etvandhrapradesh

☛ Etv Win Website : https://world wide web.etvwin.com/

—————————————————————————————————————————–

You May Also Like